Skip to main content

ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ECIL Hyderabad

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పనిచేసేందుకు టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌ డి(కెమిస్ట్రీ)–01, టెక్నికల్‌ ఆఫీసర్‌ డి(కెమికల్‌)–01, టెక్నికల్‌ ఆఫీసర్‌ డి(సివిల్‌)–01, టెక్నికల్‌ ఆఫీసర్‌ డి(మెకానికల్‌)–01, టెక్నికల్‌ ఆఫీసర్‌డి(ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌)–02.

దరఖాస్తులకు చివరి తేది: 11.03.2022

వెబ్‌సైట్‌: http://www.nfc.gov.in/
 

చ‌ద‌వండి: IISC Bangalore Recruitment: ఐఐఎస్సీ, బెంగళూరులో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.49 వేల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories