Skip to main content

Manager‌ Jobs: హెచ్‌ఎల్‌ఎల్, కేరళలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

HLL Lifecare Limited Kerala Recruitment

కేరళలోని హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎల్‌ఎల్‌).. మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డిప్యూటీ మేనేజర్లు: 
విభాగాలు: సివిల్, కన్‌స్ట్రక్షన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్‌ బయోమెడికల్‌.

మేనేజర్లు: 
విభాగాలు: సివిల్, ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్, ప్రొక్యూర్‌మెంట్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తులకు చివరితేది: 05.04.2022

వెబ్‌సైట్‌: https://www.lifecarehll.com/careers
 

చ‌ద‌వండి: CSIR-NIO Recruitment: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐఓ, గోవాలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..​​​​​​​​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories