CSIR-NIO Recruitment: సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐఓ, గోవాలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
గోవాలోని సీఎస్‌ఐఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐఓ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ అసోసియేట్లు–03.
ప్రాజెక్ట్ అసిస్టెంట్:
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ(ఫిజిక్స్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: hrdg@nio.org
దరఖాస్తులకు చివరితేది: 03.04.2022
వెబ్‌సైట్: https://www.nio.org
చదవండి: NIT Recruitment 2022: నిట్, కర్ణాటకలో జూనియర్ రీసెర్చ్‌ఫెలో పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | April 03,2022 |
Experience | 3 year |
For more details, | Click here |