Skip to main content

NIT Recruitment 2022: నిట్, కర్ణాటకలో జూనియర్‌ రీసెర్చ్‌ఫెలో పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

NIT Karnataka

కర్ణాటకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 09
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ /బీటెక్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌ /మెకానికల్‌/ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.16,000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: టెక్నికల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: సెంటర్‌ ఫర్‌ సిస్టమ్‌ డిజైన్, నిట్‌ కర్ణాటక, సురత్కల్‌.
ఇంటర్వ్యూ తేది: 08.04.2022

వెబ్‌సైట్‌: https://www.nitk.ac.in
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories