HPCL Apprentice: హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు
» విభాగాలు:సివిల్,మెకానికల్,ఎలక్ట్రికల్ అండ్ ఎ లక్ట్రానిక్స్,ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్,కంప్యూటర్ సైన్స్(ఐటీ).
» అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
» స్టయిపండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021
» వెబ్‌సైట్:www.hpclcareers.com
Also read : BECIL: బీఈసీఐఎల్–ఎయిమ్స్, న్యూఢిల్లీలో కన్సల్టెంట్ కొలువులు.
Click here for more Job News
Qualification | GRADUATE |
Last Date | December 06,2021 |
Experience | Fresher job |