ECIL Hyderabad Recruitment: ఐటీఐ అర్హతతో 1625 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1625
ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్–814, ఎలక్ట్రీషియన్–184, ఫిట్టర్–627.
అర్హత: మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 31.03.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.20,480, రెండో ఏడాది నెలకు రూ.22,528, మూడో ఏడాది నెలకు రూ.24,780 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని హైదరాబాద్‌లో నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.04.2022
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: Engineer Jobs: ఎన్‌బీసీసీ(ఇండియా)లో 81 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | April 11,2022 |
Experience | 1 year |
For more details, | Click here |