CSIR-NAL Recruitment: ఎన్‌ఏఎల్, బెంగళూరులో 40 స్టైపెండరీ ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
బెంగళూరులోని సీఎస్‌ఐఆర్–నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్(ఎన్‌ఏఎల్).. స్టైపెండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: డిప్లొమా స్టైపెండరీ ట్రెయినీలు–10, గ్రాడ్యుయేట్ స్టైపెండరీ ట్రెయినీలు–30
ట్రెయినింగ్ వ్యవధి: ఏడాది
డిప్లొమా స్టైపెండరీ ట్రెయినీలు:
అర్హత: ఇంజనీరింగ్ డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. 2018 తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
స్టైపెండ్: నెలకి రూ.6000 చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ స్టైపెండరీ ట్రెయినీలు:
అర్హత: కనీ సం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకి రూ.9000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును ది సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, పోస్ట్ బాక్స్ నెం.1779, హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ రోడ్, కోడిహల్లి, బెంగళూరు–560017(కర్ణాటక)
దరఖాస్తులకు చివరి తేది: 11.02.2022
వెబ్‌సైట్: https://www.nal.res.in/
చదవండి: BEL Recruitment: బెల్, బెంగళూరులో సీనియర్ ఇంజనీర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | February 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |