Skip to main content

BORL Recruitment 2022: బీవోఆర్‌ఎల్, మధ్యప్రదేశ్‌లో 37 డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు... ఎవరు అర్హులంటే

Bharat Oman Refineries Ltd

మధ్యప్రదేశ్‌లోని బినాలో భారత్‌ ఒమన్‌ రిఫైనరీస్‌ లిమిటెడ్‌(బీవోఆర్‌ఎల్‌).. వివిధ విభాగాల్లో డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 37
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సా«ధించిన మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 16.01.2022

వెబ్‌సైట్‌: http://www.mhrdnats.gov.in/

చ‌ద‌వండి: DSSSB Recruitment 2022: డీఎస్‌ఎస్‌ఎస్‌బీ, న్యూఢిల్లీలో 691 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date January 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories