DSSSB Recruitment 2022: డీఎస్‌ఎస్‌ఎస్‌బీ, న్యూఢిల్లీలో 691 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్‌సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ).. జూనియర్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 691
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)–116, జూనియర్ ఇంజనీర్(సివిల్)/సెక్షన్ ఆఫీసర్(సివిల్)–575.
జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్):
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.9300 నుంచి 34,800+గ్రేడ్ పే 4200 చెల్లిస్తారు.
జూనియర్ ఇంజనీర్(సివిల్)/సెక్షన్ ఆఫీసర్(సివిల్):
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.9300 నుంచి రూ.34,800+గ్రేడ్ పే 4200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(టైర్1, టైర్2) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.01.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.02.2022
వెబ్‌సైట్: https://dsssbonline.nic.in
చదవండి: MIDHANI Recruitment: మిధానీ, హైదరాబాద్‌లో 61 పోస్టులు.. ఏడాదికి రూ.40.70 లక్షల వరకు వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 09,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |