Skip to main content

Project Engineering Jobs: బెల్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 వేతనం

BEL Hyderabad Recruitment 2022 for Project Engineer Posts

హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన వాటర్‌ ఫ్రంట్‌ సపోర్ట్‌ లొకేషన్లలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–1(ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌)–21
అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రానిక్స్‌ /ఎలక్ట్రానిక్స్‌ –కమ్యూనికేషన్స్‌/టెలీకమ్యూనికేషన్‌/మెకానికల్‌)ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.»
జీతం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: Junior Engineer Jobs: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో జూనియర్‌ ఇంజనీర్‌ల పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.07.2022
ఇంటర్వ్యూ తేదీలు: 06.08.2022– పోర్ట్‌బ్లెయిర్, 10.08.2022–విశాఖపట్నం, 17.08.2022–ముంబై.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: ICAR NAARM Recruitment 2022: నార్మ్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 27,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories