Engineering Jobs: బెల్ లో 150 ఇంజనీర్ పోస్టులు... నెలకు రూ.40,000 వరకు వేతనం..
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 150
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్–1(ఈసీఈ–54, మెకానికల్–20, ఈఈఈ–4, సీఎస్–2)–80, ప్రాజెక్ట్ ఇంజనీర్–1 (ఈసీఈ–44, మెకానికల్–20,ఈఈఈ–4,సీఎస్–02)–70.
అర్హత: 55% మార్కులతో బీఎస్సీ(ఇంజనీరింగ్)/బీఈ/బీటెక్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ టెలీకమ్యూనికేషన్/టెలీకమ్యూనికేషన్/కమ్యూనికేషన్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/సైన్స్–ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 01.08.2022 నాటికి టీఈ పోస్టుకు 28 ఏళ్లు, పీఈకి 32 ఏళ్లు మించకూడదు.
ప్రాజెక్ట్ స్థానం, పోస్టింగ్: బెంగళూరు కాంప్లెక్స్ జీతం: నెలకు టీఈకి రూ.30,000, పీఈకి రూ.40,000 చెల్లిస్తారు.
చదవండి: Project Engineering Jobs: బెల్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.40,000 వేతనం
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.08.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in/
చదవండి: ICAR NAARM Recruitment 2022: నార్మ్, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 03,2022 |
Experience | 3 year |
For more details, | Click here |