Skip to main content

Data Entry Operator Jobs: బీఈసీఐఎల్‌లో 86 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

BECIL Recruitment 2022

నోయిడాలో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. ఆయుష్‌ మంత్రిత్వశాఖలో ఒప్పంద ప్రాతిపదికన డేటాఎంట్రీ ఆపరేటర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 86
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్‌ స్పీడ్‌తోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌(ఎంఎస్‌ వర్డ్,పవర్‌ పాయింట్, ఎక్స్‌ఎల్‌) ఉండాలి.
జీతం: నెలకు రూ.21,184 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.05.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: Jobs in NIELIT: నీలిట్, న్యూఢిల్లీలో సైంటిఫిక్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.2,16,600 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories