BSNL Recruitment 2022: బీఎస్‌ఎన్‌ఎల్, హైదరాబాద్‌లో 68 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 68
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–34, డిప్లొమా అప్రెంటిస్‌లు–34.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఈఈఈ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
చదవండి: Management Trainee Jobs: కోల్‌ఇండియాలో 1050 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
డిప్లొమా అప్రెంటిస్‌లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది: 22.06.2022
బీఎస్‌ఎన్‌ఎల్, హైదరాబాద్ ద్వారా దరఖాస్తులకు చివరితేది: 24.06.2022
వెబ్‌సైట్: https://mhrdnats.gov.in/
చదవండి: NIFTEM Recruitment 2022: నిఫ్టెమ్, తంజావూరులో వివిధ ఉద్యోగాలు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 24,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |