RITES Recruitment: రైట్స్ లిమిటెడ్, గుర్గావ్‌లో 10 పోస్టులు
Sakshi Education
గుర్గావ్‌లోని రైట్స్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సాలిడ్ వేస్ట్ ఎక్స్‌పర్ట్(సీనియర్)–02, సాలిడ్ వేస్ట్ ఎక్స్‌పర్ట్(డిప్యూటీ)–02, యూజ్‌డ్ వేస్ట్ ఎక్స్‌పర్ట్(సీనియర్)–02, యూజ్‌డ్ వేస్ట్ ఎక్స్‌పర్ట్(డిప్యూటీ)–02, సీనియర్ ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్–01, సీనియర్ ఎక్స్‌పర్ట్(స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్)–01.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.02.2023.
ఎంపిక తేదీలు: 20.02.2023 తర్వాత.
వెబ్‌సైట్: https://www.rites.com/
Also read: AOC Recruitment 2023: ఆర్మీ ఆర్డెనెన్స్ కార్ప్స్, సికింద్రాబాద్‌లో 1793 పోస్టులు
Important events dates
Qualification | GRADUATE |
Last Date | February 13,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |