RITES LIMITED Recruitment 2023: రైట్స్ లిమిటెడ్, గురుగావ్‌లో వివిధ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 8
సాలిడ్ వేస్ట్ ఎక్స్‌పర్ట్-03, యూజ్డ్ వేస్ట్ ఎక్స్‌పర్ట్-03, సీనియర్ ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్-01, సీనియర్ ఎక్స్‌పర్ట్(స్టాండర్డ్స్-స్పెషిఫికేషన్స్)-01.
అర్హత: పోస్టును అనుసరించి బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 8 నుంచి 15 ఏళ్లు ఉండాలి.
వయసు: 40 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.03.2023.
వెబ్‌సైట్: https://www.rites.com/
చదవండి: RITES LIMITED Recruitment 2023: రైట్స్ లిమిటెడ్, గుర్గావ్‌లో సివిల్ ఇంజనీర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |