Skip to main content

RITES LIMITED Recruitment 2023: రైట్స్‌ లిమిటెడ్, గుర్గావ్‌లో సివిల్‌ ఇంజనీర్‌ పోస్టులు

హర్యానా రాష్ట్రం, గుర్గావ్‌లో రైట్స్‌ లిమిటెడ్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన సివిల్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Civil Engineer Posts in RITES LIMITED

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.03.2023.

వెబ్‌సైట్‌: https://www.rites.com/

చ‌ద‌వండి: రైల్వే పరీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నారా.. రాణించండిలా!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories