Railway Jobs: రైట్స్ లిమిటెడ్, గురుగావ్‌లో 111 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: సివిల్ ఇంజనీర్, స్పెషలిస్ట్, ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ తదితరాలు.
విభాగాలు: వాటర్ సప్లై అండ్ సేవేజ్, ఎలక్ట్రికల్, ఎక్విప్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా /ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.1.2 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ వేదిక: నెడిఫై హౌస్, రైట్స్ లిమిటెడ్, ఫోర్త్ ఫ్లోర్, గణేశ్‌పురి, గువాహటి,781006.
దరఖాస్తులకు చివరితేది: 07.08.2023.
వెబ్‌సైట్: https://www.rites.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | August 07,2023 |
Experience | 3 year |
For more details, | Click here |