Skip to main content

CMRL Recruitment 2023: చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చెన్నై కేంద్రంగా ఉన్న చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌(సీఎంఆర్‌ఎల్‌).. మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
manager posts in chennai metro rail limited company

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్, జాయింట్‌ జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌.
విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, రోలింగ్‌ స్టాక్, పవర్‌ సిస్టమ్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/సీఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 నుంచి 25 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.2.3 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.08.2023.

వెబ్‌సైట్‌: https://chennaimetrorail.org/

చ‌ద‌వండి: CGPDTM Recruitment 2023: సీజీపీడీటీఎం, న్యూఢిల్లీలో 553 ఎగ్జామినర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 04,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories