Skip to main content

Railway Jobs: రైట్స్‌ లిమిటెడ్, గుర్గావ్‌లో ఇంజనీరింగ్‌ పోస్టులు

గుర్గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineering Jobs at RITES LIMITED

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సీనియర్‌ ఇంజనీర్‌-02, క్వాలిటీ కంట్రోల్‌/మెటీరియల్స్‌ ఇంజనీర్‌-04, సేఫ్టీ, హెల్త్‌-ఇన్విరాన్‌మెంటల్‌ ఎక్స్‌పర్ట్‌-04, ప్లానింగ్‌ ఇంజనీర్‌-02.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
ఎంపిక తేది: 17.02.2023 తర్వాత.

వెబ్‌సైట్‌: https://www.rites.com/

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories