Wrights Limited Recruitment 2023: రైట్స్ లిమిటెడ్‌లో 36 ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: టీమ్ లీడర్-01, టీమ్ లీడర్(ఎంఈపీ)-03, టీమ్ లీడర్(సేఫ్టీ)-01, ప్రాజెక్ట్ ఇంజనీర్(సివిల్)-01, ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎంఈపీ)-04, ప్రాజెక్ట్ ఇంజనీర్(వాటర్ సప్లై)-01, ప్రాజెక్ట్ ఇంజనీర్(షోర్ ప్రొటెక్షన్)-02, క్యూఏ/క్యూసీ ఇంజనీర్లు-04, సేఫ్టీ ఇంజనీర్-04, రెసిడెంట్ ఇంజనీర్(బిల్డింగ్)-02, రెసిడెంట్ ఇంజనీర్(రోడ్)-01, రెసిడెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01, రెసిడెంట్ ఇంజనీర్(వాటర్ సప్లై)-01, క్వాలిటీ ఇంజనీర్(బిల్డింగ్)-02, క్వాలిటీ ఇంజనీర్ (రోడ్)-03, క్వాలిటీ ఇంజనీర్(వాటర్ సప్లై)-03, క్వాలిటీ ఇంజనీర్(బ్రిడ్జ్)-02.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.07.2023.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ప్రారంభం: 11.07.2023.
వెబ్‌సైట్: https://www.rites.com/
చదవండి: 3624 Railway Jobs 2023 Notification: వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 02,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |