Bank Jobs 2023: పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, న్యూఢిల్లీలో 183 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 183
పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్, లా మేనేజర్, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్, ఎకనమిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ /బీటెక్/బీఈ/సీఏ/ఎంసీఏ/పీజీ డిగ్రీ/ఎంబీఏ/పీజీడీబీఎం/పీజీడీబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.36,000 నుంచి రూ.78,230 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:12.07.2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
వెబ్‌సైట్: https://punjabandsindbank.co.in/
చదవండి: IBPS Recruitment 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 4,045 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |