Skip to main content

IBPS Recruitment 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 4,045 క్లర్క్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. 2024-25 సంవత్సరానికి సంబంధించి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌(సీఆర్‌పీ)-గీఐఐఐ.. క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
IBPS Recruitment 2023: Apply for 4045 Clerk Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 4,045 క్లర్క్‌ పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీస కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష ఉంటుంది. మొదట 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండో దశలో 200 మార్కులకు మెయిన్స్‌ ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్‌ రాసే అవకాశం ఉంటుంది.

చ‌ద‌వండి: Central Bank of India Recruitment 2023: 1000 మేనేజర్‌ స్కేల్‌-2 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్‌.
 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.07.2023
ప్రిలిమినరీ పరీక్ష తేది: 2023 ఆగస్టు/సెప్టెంబర్‌ల్లో
మెయిన్స్‌ పరీక్ష తేది: అక్టోబర్‌ 2023లో నిర్వహిస్తారు

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories