Skip to main content

SIDBI Recruitment 2022: సిడ్బీ, లక్నోలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

SIDBI Lucknow Recruitment

లక్నో ప్రధాన కేంద్రంగా ఉన్న స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సిడ్బీ).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: లీగల్‌ కౌన్సిల్, చీఫ్‌ ఆఫీసర్, లీడ్‌ ఆఫీసర్, లీడ్‌స్పెషలిస్ట్, స్టాటిస్టీషియన్, డేటాసైంటిస్ట్, ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫీసర్, బ్రాండింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్, రిస్క్‌ అనలిస్ట్, రిస్క్‌ ఆఫీసర్, కన్సల్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, లా డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం/సీఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: recruitment@sidbi.in

దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022

వెబ్‌సైట్‌: https://www.sidbi.in/en

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 28,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories