Skip to main content

Bank of Baroda Recruitment: 376 పోస్టులు.. ఎవరు అర్హులంటే... ఎంపిక విధానం ఇలా..

Bank of Baroda

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 376
పోస్టుల వివరాలు: సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు–326, ఈ–వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు–50.

సీనియర్‌ రిలేషషిప్‌ మేనేజర్లు: 
అర్హత: ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 01.11.2021 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ–వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు: 
అర్హత: ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాదిన్నర అనుభవం ఉండాలి. 
వయసు: 01.11.2021 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌/ఇతర పద్ధతుల్లో ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.12.2021

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: Bank of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date December 09,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories