Skip to main content

Bank of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Bank of Baroda

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: డైటా సైంటిస్ట్‌–09, డేటా ఇంజనీర్‌–06.

డైటా సైంటిస్ట్‌: 
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 25–40ఏళ్ల మధ్య ఉండాలి.

డేటా ఇంజనీర్‌: 
అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి. 
వయసు: 28–32ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/"

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: అనంతపుర్‌ డీసీసీబీలో 86 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification GRADUATE
Last Date December 06,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories