RBI Recruitment 2023: ఆర్‌బీఐలో జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజినీర్ (సివిల్) –29, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)–06
అర్హత: డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 55 శాతం ఉండాలి). సంబంధిత విభాగంలో ఏడాది నుంచి రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయసు: 01.06.2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మ«ధ్యలో ఉండాలి(ఎస్సీ,ఎస్టీ, బీసీలకు మినహాయింపు ఉంటుంది.)
వేతనం: రూ.33,900 – రూ.71,032
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 30.06.2023
పరీక్ష తేది: 15.07.2023
వెబ్‌సైట్: https://www.rbi.org.in/
చదవండి: IBPS RRB Notification 2023: ఐబీపీఎస్–ఆర్‌ఆర్‌బీల్లో 8612 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | June 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |