Skip to main content

Bank PO Jobs: ఎస్‌ఐబీలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు

South Indian Bank

కేరళలోని త్రిశూర్‌లో సౌత్‌ఇండియన్‌బ్యాంక్‌(ఎస్‌ఐబీ).. ప్రొబేషనరీ ఆఫీసర్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌(10+2+3/4 విధానంలో) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 28ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌దరఖాస్తులకు చివరి తేది: 08.09.2021

వెబ్‌సైట్‌: www.southindianbank.com
 

Qualification GRADUATE
Last Date September 08,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories