SBI Recruitment 2022: ఎస్‌బీఐ, ముంబైలో 55 మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్‌మెంట్-ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్(క్రెడిట్ అనలిస్ట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 55
అర్హత: డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్) /పీజీడీబీఏ /పీజీడీబీఎం /ఎంఎంఎస్ (ఫైనాన్స్)/సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30.06.2022 నాటికి 25 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చివరితేది: 12.12.2022
వెబ్‌సైట్: https://www.sbi.co.in/
చదవండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐ, ముంబైలో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.78,230 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 12,2022 |
Experience | 5 year |
For more details, | Click here |