SBI Recruitment 2022: ఎస్‌బీఐ, ముంబైలో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.78,230 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: మేనేజర్(ప్రాజెక్ట్స్-డిజిటల్ పేమెంట్)-05, మేనేజర్(ప్రొడక్ట్స్-డిజిటల్ పేమెంట్/కార్డు)-02, మేనేజర్(ప్రొడక్ట్స్-డిజిటల్ ప్లాట్‌ఫాం)-02.
అర్హత: బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 చెల్లిస్తారు.
పని ప్రదేశం: ముంబై.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చివరితేది: 12.12.2022
వెబ్‌సైట్: https://www.sbi.co.in/
చదవండి: Bank Jobs: విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్‌లో 30 పీవో పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 12,2022 |
Experience | 5 year |
For more details, | Click here |