Skip to main content

Bank Jobs: నైనిటాల్‌ బ్యాంక్‌లో ఐటీ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

నైనిటాల్‌(ఉత్తరాఖండ్‌)లోని ది నైనిటాల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. ఐటీ ఆఫీసర్స్‌ గ్రేడ్‌ /స్కేల్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IT Officer Posts in Nainital Bank Ltd

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: బీఈ/బీటెక్‌/పీజీ(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ), ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.10.2022 నాటికి 22 నుంచి 32ఏళ్ల మ«ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్డ్‌ /స్పీడ్‌ పోస్టు ద్వారా వైస్‌ ప్రెసిడెంట్‌(హెచ్‌ఆర్‌ఎం), ది నైనిటాల్‌ బ్యాంక్‌ లిమిటెడ్, హెడ్‌ ఆఫీస్, మలిటల్, నైనిటాల్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.11.2022

వెబ్‌సైట్‌: https://www.nainitalbank.co.in/

చ‌ద‌వండి: Bank Jobs: 50 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.63,840 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories