India Post Payment Bank Recruitment 2023: 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. నెలకు రూ.30,000 జీతం..
Sakshi Education
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 132
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 26.07.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2023
వెబ్‌సైట్: https://www.ippbonline.com/
చదవండి: NIACL Recruitment 2023: 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.80,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |