Skip to main content

Project Engineer Jobs: ఐడీఆర్‌బీటీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం

IDRBT Recruitment 2022 for Project Engineer Jobs

హైదరాబాద్‌లోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ద్వారా ఏర్పడిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ).. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌/ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెచ్‌ఆర్‌ విభాగం, ఐడీఆర్‌బీటీ, కాస్టే హిల్స్, రోడ్‌ నెం.1, మాసబ్‌ ట్యాంక్, హైదరాబాద్‌–500057 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్‌: proengineer@idrbt.ac.in

దరఖాస్తులకు చివరితేది: 29.07.2022

వెబ్‌సైట్‌: https://www.idrbt.ac.in/

చ‌ద‌వండి: Assistant Manager Jobs: నాబార్డ్‌లో 170 ఉద్యోగాలు... దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 29,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories