Skip to main content

IBPS SO 2023 Notification: 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌–గీఐఐఐ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IBPS SO 2023 Notification,1402 posts, various bank posts

మొత్తం పోస్టుల సంఖ్య: 1402
పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్‌(స్కేల్‌–1)–120, అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌–1)–500, రాజ్‌భాష అధికారి(స్కేల్‌–1)–41, లా ఆఫీసర్‌(స్కేల్‌–1)–10, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌(స్కేల్‌–1)–31, మార్కెటింగ్‌ ఆఫీసర్‌(స్కేల్‌–1)–700.
రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర,కెనరా బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్,పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూజీ,పీజీ ఉండాలి.
వయసు: 01.8. 2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.08.2023.
అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌(ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్‌ 2023.
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 30.12.2023/31.12.2023.

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

చ‌ద‌వండి: IBPS PO/MT 2023 Notification: 3,049 పీవో/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories