Skip to main content

IBPS PO/MT 2023 Notification: 3,049 పీవో/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌ పీవో/గీఐఐఐ 2024–25) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IBPS PO/MT 2023 Notification,3049 posts

మొత్తం పోస్టుల సంఖ్య: 3049
బ్యాంక్‌ల వారీగా ఖాళీలు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా–ఎన్‌ఆర్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా –224, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర–ఎన్‌ఆర్, కెనరా బ్యాంక్‌–500, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–2000, ఇండియన్‌ బ్యాంక్‌–ఎన్‌ఆర్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ –ఎన్‌ఆర్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌–200, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్‌–125, యూకో బ్యాంక్‌–ఎన్‌ఆర్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–ఎన్‌ఆర్‌.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరితేది: 21.08.2023.
ప్రిలిమినరీ పరీక్ష కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబర్‌ 2023.
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2023.

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

చ‌ద‌వండి: Bank Jobs: ఐబీపీఎస్‌-4451 పీవో,ఎస్‌వో పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories