Eluru DCCB Recruitment 2022: 95 స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఏలూరులోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 95
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 01.10.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.11.2022
ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేది: డిసెంబర్ 2022.
వెబ్‌సైట్: https://apcob.org/
చదవండి: DCCB Recruitment 2022: స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టులు.. నెలకు రూ.47,920 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |