Skip to main content

BOB Recruitment 2022: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 346 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

Bank of Baroda Recruitment 2022

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 346
పోస్టుల వివరాలు: సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు-320, ఈ వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌-24, గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌-01, ఆపరేషన్స్‌ హెడ్‌-01.

అర్హతలు
సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 24-40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 1.5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 23-35 మధ్య ఉండాలి.
గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 31-45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆపరేషన్స్‌ హెడ్‌: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35-50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
కాంట్రాక్ట్‌ వ్యవధి: ఐదేళ్లు(సంస్థ నిబంధనల ప్ర కారం-సర్వీస్‌ పొడిగించే అవకాశం ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.10.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: Bank Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 110 ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories