Skip to main content

BOM Recruitment 2023: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 400 ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర.. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్‌ స్కేల్‌ 2, 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
400 vacancies are released under Bank of Maharashtra Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 400
పోస్టుల వివరాలు: ఆఫీసర్‌ స్కేల్‌3–100, ఆఫీసర్‌ స్కేల్‌2–300.
అర్హత: 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఆఫీసర్‌ స్కేల్‌–3 పోస్టులకు 25 నుంచి 38 ఏళ్లు. ఆఫీసర్‌ స్కేల్‌–2 పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు స్కేల్‌–3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.78,230. స్కేల్‌–2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ.68,810.

చ‌ద‌వండి: BOM Recruitment 2023: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.07.2023.

వెబ్‌సైట్‌: https://bankofmaharashtra.in/

చ‌ద‌వండి: Bank Exam Preparation Tips: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories