BOM Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ఏజీఎం–బోర్డ్ సెక్రటరీ–కార్పొరేట్ గవర్ననెన్స్–01, ఏజీఎం–మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్)–01, చీఫ్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్)–01, చీఫ్ మేనేజర్, మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్–01, చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్–01, ఎకనామిస్ట్–02, మెయిల్ అడ్మినిస్ట్రేటర్–01, ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఈఎఫ్‌టీ స్విచ్–02, ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ యూపీఐ స్విచ్–04.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఎస్, సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు స్కేల్–3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.78,230, స్కేల్–2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ.69,810, స్కేల్–4 పోస్టులకు రూ.76,010 నుంచి రూ.89,890, స్కేల్–5 పోస్టులకు రూ.89,890 నుంచి రూ.1,00,350.
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.07.2023.
వెబ్‌సైట్: https://bankofmaharashtra.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 25,2023 |
Experience | 5 year |
For more details, | Click here |