IIIT: ప్రవేశాలకు కౌన్సెలింగ్
Sakshi Education
![IIIT](/sites/default/files/images/2024/01/10/josaa-counselling-1704869948.jpg)
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నవంబర్ 14న మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 4 ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన 204 సీట్లకు, ఎన్‌సీసీకి సంబంధించి 40 సీట్లకు కౌన్సెలింగ్‌ను నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్నామన్నారు.
చదవండి:
Published date : 14 Nov 2022 01:19PM