PhD Counselling: పీహెచ్‌డీ కౌన్సెలింగ్ ప్రారంభం.. మొదటి సీటు వీరికి కేటాయింపు!
Sakshi Education
ఏజీ వర్సిటీ: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కౌన్సెలింగ్ ప్రారంభమైంది.

విశ్వవిద్యాలయంలోని వాటర్ టెక్నాలజీ బ్లాక్‌లో రిజిస్ట్రార్ సీహెచ్ విద్యాసాగర్ కౌన్సెలింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మొదటి ర్యాంకు సాధించిన విజయశ్రీకి సీటు కేటాయింపు పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో పీజీ డీన్ కేబీ ఈశ్వరి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మల్లారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 06 Feb 2025 12:41PM