TG EAPCET 2025 Notification : టీజీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ఉన్నత కళాశాలల్లో, విశ్వావిద్యాలయాల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం పొందేందు విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఈఏపీసెట్-2025. తెలంగాణ ప్రభుత్వం నేడు అంటే, ఫిబ్రవరి 3.. సోమవారం టీజీ ఈఏపీసెట్-2025కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. ఈ మెరకు పరీక్షల తేదీలు, దరఖాస్తుల వివరాలను వెల్లడించారు.
Telangana CETS 2025: తెలంగాణ ‘సెట్స్’దరఖాస్తుల స్వీకరణ పై తర్జన భర్జన!
మే 2 నుంచి..
ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ వంటి ఇతర కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు జేఎన్‌టీయూ నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలను ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా ఈనెల, ఫిబ్రవరి 22 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఈవెంట్ | తేదీ |
---|---|
ప్రెస్ రిలీజ్ నోటిఫికేషన్ | ఫిబ్రవరి 20, 2025 (గురువారం) |
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం | ఫిబ్రవరి 25, 2025 (మంగళవారం) |
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ (లేటు ఫీజు లేకుండా) | ఏప్రిల్ 4, 2025 (శుక్రవారం) |
పరీక్ష తేదీలు | |
వ్యవసాయం & ఫార్మసీ | ఏప్రిల్ 29, 2025 & ఏప్రిల్ 30, 2025 (మంగళవారం & బుధవారం) |
ఇంజనీరింగ్ | మే 2, 2025 నుండి మే 5, 2025 (శుక్రవారం నుండి సోమవారం వరకు) |
TG CETS 2025: టీజీ ‘సెట్స్’ షెడ్యూల్ విడుదల.. సెట్స్ అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలు ఇలా..
పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పరీక్ష విషయానికొస్తే.. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలను నిర్వహించగా, మే 2, 2025 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారని ఉన్నత విద్యామండలి తాజాగా విడుదలైన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- TG EAPCET 2025
- engineering admissions 2025
- new academic year
- Telangana Higher Education Council
- inter students
- tg eapcet 2025 exam notification
- eligible candidates for tg eapcet
- Engineering courses
- agriculture courses admissions
- Pharmacy admissions
- Admissions 2025
- BTech Admissions 2025
- telangana eapcet 2025
- Engineering Admissions
- btech admissions notification
- april and may 2025
- February 22
- online applications for tg eapcet 2025
- deadline for tg eapcet 2025 registrations
- agriculture and pharma courses entrance exams 2025
- tg eapcet 2025 entrance exam dates
- important dates for tg eapcet 2025 applications and examination
- Education News
- Sakshi Education News
- EAPSETExamSchedule