OU PhD Admissions: ఓయూ పీహెచ్‌డీ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా.. కారణం ఇదే!
Sakshi Education

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూ పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్–2025 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేశారు. జనవరి 24 నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణ పలు సాంకేతిక కారణాల వలన వాయిదా వేస్తున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ పాండురంగారెడ్డి జనవరి 24న తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు.
చదవండి: PhD Admissions: పీహెచ్డీ అడ్మిషన్లకు యూజీసీ షాక్.. గైడ్‌షిప్ కాలం కుదింపు!
![]() ![]() |
![]() ![]() |
Published date : 25 Jan 2025 04:14PM