NATA 2025: నాటా–2025 పరీక్ష.. దరఖాస్తులకు చివరి తేది ఇదే!
Sakshi Education
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీవోఏ).. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కి టెక్చర్ కోర్సులో ప్రవేశాలకు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(ఎన్‌ఏటీఏ)–2025 పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను ఎన్‌టీఏ లేదా నాటా నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 45 శాతం మార్కులతో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో 10+2 లేదా 10+3 మ్యాథ్స్ సబ్జెక్టుతో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు తేదీలు: 01.03.2025 నుంచి జూన్ 2025 వరకు
వెబ్‌సైట్: https://www.nata.in
>> Good News For 10th Class Students: పదోతరగతి అర్హతతో పోస్టల్ శాఖలో 21,413 ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఏంపిక!
![]() ![]() |
![]() ![]() |
Published date : 12 Feb 2025 10:35AM