తిరుపతి సిటీ : ఎస్వీ వేదిక్ వర్సిటీలో విద్యావర్ధిని (పీహెచ్‌డీ) కోర్సులో అడ్మిషన్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ తారకరామ కుమారశర్మ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ విద్యావర్ధిని కోర్సులో అడ్మిషన్లను ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
PhD Admissions 2025
ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను కానీ, 0877–2222587, 9701001777 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
IGNOU Admissions IGNOU Admissions 2025 IGNOU January 2025 admissions announcement Online admissions for degree, PG, diploma, and certificate courses at IGNOU IGNOU Visakhapatnam Regional Center January 2025 admissions