PhD Admissions: ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

ఫ్యాకల్టీలు: సైన్స్, ఆర్ట్స్, ఓరియంట్ లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఎడ్యుకేషన్, లా, మేనేజ్‌మెంట్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేటిక్స్.
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పీజీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం) ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు యూజీసీ/సీఎస్‌ఐఆర్ /ఐసీఏఆర్/ఐసీఎంఆర్/డీఎస్‌టీ–ఇన్ స్పైర్ నుంచి జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 24.01.2025.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.02.2025
రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 05.03.2025.
వెబ్‌సైట్: https://www.osmania.ac.in
>> CMAT 2025 Notification : ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలకు సీమ్యాట్ 2025 నోటిఫికేషన్..