Skip to main content

Job Mela: నిరుద్యోగ యువతకు 18న జాబ్‌మేళా

గూడెంకొత్తవీధి: ఈనెల 18న జీకేవీధిలో నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు.
Advanced Scheme Program    Job Mela in Alluri Sitarama Raju District    Job Fair Announcement   Free Training Program

పదోతరగతి అంతకు మించి చదువుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న రంగంలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణతోపాటు ఉపకార వేతనం, ఇచ్చి అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. ఉన్నతి పథకంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 6304800654 నంబరులో సంప్రదించాలని కోరారు. ఈవోపీఆర్డీ పాపారావు పాల్గొన్నారు.

TSPSC Group 1 Guidance: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

Published date : 15 Mar 2024 03:09PM

Photo Stories