Skip to main content

547 Jobs: గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీ

తెలంగాణ తపాలా సర్కిల్‌ పరిధిలో 547 గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది.
Filling gramin dak sevak posts
గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీ

ఈమేరకు తపాలా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో మంజూరైన పోస్టులకు సంబంధించి భర్తీ కాగా మిగిలినవి కొన్ని, తపాలా శాఖలో పదవీ విరమణలు, పదోన్నతులు, రాజీనామాలతో ఖాళీ అయిన పోస్టుల కలిపి ఈ భర్తీ ప్రక్రియ ఉండనుంది. ఇప్పటికే తెలంగాణ సర్కిల్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 2492 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. గత నవంబరు లో 733 పోస్టులను నోటిఫై చేయగా, 160 భర్తీ అయ్యాయి. మిగతావాటి భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

చదవండి: 

Published date : 25 Jul 2022 03:05PM

Photo Stories