Skip to main content

Permanent Work From Home jobs: డిగ్రీ అర్హతతో Permanent Work From Home jobs జీతం నెలకు 33500

Work From Home jobs
Work From Home jobs

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SAZ Limited ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి డేటా అనాలిస్ట్ ట్రైనీ ఉద్యోగాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది.

100 రోజుల పాటు Tally, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ: Click Here

ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు:
ఈ కంపెనీ లో డేటా అనాలిస్ట్ ట్రైనీ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

ఇతర వివరాలు:
జాబ్ రోల్ : డేటా అనాలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలు

Job Type: ఫుల్ టైమ్, పర్మనెంట్ Work From Home jobs.

వర్క్: ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్ అప్లై.

ఇండస్ట్రి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.

జీతం: 4,00,000/- జీతం చెల్లిస్తారు.

ఆఫీసు: మన హైదరాబాద్ ఆఫీసు ఉద్యోగాలు.

విద్య అర్హత: డిగ్రీ లో కంప్యూటరు సైన్స్, మాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనమిక్స్ బ్రాంచ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై.

స్కిల్స్: మైక్రోసాఫ్ట్ ఆఫీసు, ఎక్సెల్, SQL, Python, R స్కిల్స్ ఉండాలి.

అప్లై విధానం:
ఈ ఉద్యోగాలను మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో చూసి అప్లై చేసుకోండి.

Notification & Apply: Click Here

Published date : 13 Jan 2025 05:36PM

Photo Stories