Skip to main content

PG One Time Exam Schedule: ‘పీజీ వన్‌టైం’ పరీక్షల షెడ్యూలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీజీ కోర్సుల వన్‌టైం చాన్స్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
PG One Time Exam Schedule Released  Osmania University PG backlog exams notice  OU one-time chance exam schedule

ఓయూ క్యాంపస్‌తో పాటు ఇతర కాలేజీల్లో 2000 నుంచి 2019 విద్యాసంవత్సరాల వరకు చదివి ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు వన్‌టైం చాన్స్‌ ఇచ్చిన విషయం విదితమే.

చదవండి: Rules of Legal Education: ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఈ డిగ్రీ తప్పనిసరి: హైకోర్టు

ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీసీజే, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌ తదితర పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్‌ పరీక్షలను ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొ.శశికాంత్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్‌ వెబ్‌సైట్లో చూడవచ్చు.   

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 13 Jan 2025 03:37PM

Photo Stories