Skip to main content

M Pharmacy Semester Results : ఓయూ ఎం ఫార్మ‌సీ సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఈ విధంగా ప‌రిశీలించుకోండి..

ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో నిర్వ‌హించిన ఎం ఫార్మ‌సీ పీసీఐ మొద‌టి, మూడో సెమిస్ట‌ర్‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీ విడుద‌ల చేసింది.
OU m pharmacy semester results are out follow these steps to download

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో నిర్వ‌హించిన ఎం ఫార్మ‌సీ పీసీఐ మొద‌టి, మూడో సెమిస్ట‌ర్‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం, ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు కింద ప్ర‌కటించిన టిప్స్ ఆధారంగా వెబ్‌సైట్ నుంచి త‌మ మార్కుల‌ను ప‌రిశీలించుకోవ‌చ్చు..

AP Polycet 2025: పాలిసెట్‌–2025 షెడ్యూల్‌ విడుద‌ల‌.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే!

1. మొద‌ట‌, ఓయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి. https://www.osmania.ac.in/
2. ఎగ్జామినేష‌న్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ స‌బ్జెక్ట్ ఆధారిత‌ ఫ‌లితాల‌పై క్లిక్ చేయండి.
4. ఇక్క‌డ మీ హాల్ టికెట్ నంబ‌ర్ టైప్ చేసి, స‌బ్మిట్ చేయండి
5. ఇక‌, మీ ఫ‌లితాలు క‌నిపిస్తాయి. ఫ‌లితాల‌ను ప‌రిశీలించుకుని, డైన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

https://www.osmania.ac.in/res07/20250320.jsp

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 21 Mar 2025 10:59AM

Photo Stories